బాధితులకు పరామర్శ
04-10-2026 | 06:54pm
కుబీర్ (విజయ క్రాంతి) : కుభీర్ మండలంలోని(Kubheer Mandal) డోడర్న no.3 గ్రామానికి చెందిన లక్కబాయి చౌహాన్ డోడర్న no.4 గ్రామానికి చెందిననాగిబాయి జాదవ్ కుటుంబాలకు ముధోల్ నియోజకవర్గం(Mudhol Constituency) భారత రాష్ట్ర సమితి సమన్వయ సమితి సభ్యులు కిరణ్ కొమ్రేవర్(Kiran Komravar) పరామర్శించారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనిల్ మరియు దొంతుల దత్తాత్రి,రావుల పోశెట్టి, సజ్జన్, ప్రదీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.