హెర్బల్ వైద్యునికి సన్మానం

08-10-2026 | 08:04pm

ఖానాపూర్,(విజయక్రాంతి): జిల్లాలో హెర్బల్ వైద్యునిగా సామాజిక సేవ చేస్తూ రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకున్న ఉమేష్ గుప్తను సీనియర్ సివిల్ జడ్జ్ పి. రవీందర్(Senior Civil Judge P. Ravinder) సన్మానం చేశారు. ఉమేష్ గుప్తా(Umesh Gupta) సామాజిక సేవలో భాగంగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో వయోవృద్ధుల దినోత్సవం(International Day of Older Persons) పురస్కంచుకొని ఈ సన్మానాన్ని అందుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజల్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు