రోగులకు మెరుగైన సేవలు అందించాలి
17-10-2026 | 07:16pm
సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్
సదాశివనగర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని ఉత్తునూర్ గ్రామంలోని(Uttunur Village) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Primary Health Center) సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు(Patients') మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారికి సూచించారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు ఉండేలా కృషి చేస్తామన్నారు.పలు సమస్యలు గుర్తించారు.ఆయన వెంట ఉప సర్పంచ్ రాజయ్య, PACS మాజీ చైర్మన్ ప్రభాకర్ రావు,వైద్య అధికారి డాక్టర్ సాయికృష్ణ లు ఉన్నారు.