బీబీ పాటిల్‌కు బర్త్‌డే విషెస్

02-11-2026 | 11:51am

నాగల్‌గిద్ద, నవంబర్ 2 (విజయక్రాంతి): మాజీ ఎంపీ బీబీ పాటిల్‌కు నాగల్‌గిద్ద మండల బీజేవైఎం అధ్యక్షుడు మేత్రే రమేష్, బీసీ మోర్చా మండల అధ్యక్షుడు నాగిశెట్టి పాటిల్ జన్మదిన శుభాకాంక్షలు (Birthday Wishes) తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం (Bouquet) అందజేసి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగల్‌గిద్ద గ్రామ మాజీ ఉపసర్పంచ్ అనిల్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు