గణనాథులను దర్శించుకున్న మాజీ సర్పంచ్

22-09-2026 | 08:22pm

బెజ్జంకి, సెప్టెంబర్ 22: బెజ్జంకి మండలం(Bejjanki Mandal) తోటపల్లి గ్రామంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను మాజీ సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, సుఖశాంతులతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు