ఎంపీడీఓ కృష్ణయ్యకు ఘన విడుకోలు

21-09-2026 | 07:33pm

కోహెడ,(విజయక్రాంతి): కోహెడ ఎంపీడీఓ(Koheda MPDO)గా విధులు నిర్వహించి గద్వాల జిల్లా హైజా మండలానికి(Aiza Mandal) బదిలీపై వెళ్తున్న గడ్డం కృష్ణయ్యకు బీజేపీ మండల పార్టీ(BJP Party) ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు లభించింది. ఈ సందర్బంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శాలువతో సన్మానించారు. కోహెడ మండల బిజెపి అధ్యక్షులు జాలిగాం రమేష్, తీగలకుంటపల్లి గ్రామ సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి, బిజెపి సోషల్ మీడియా కన్వీనర్, వార్డ్ మెంబర్ గుగ్గిళ్ల శ్రీనివాస్, బిజెపి మండల ఉపాధ్యక్షులు అందే రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు