అయ్యప్ప స్వాములకు అన్నదానం

12-11-2026 | 07:08pm

కోదాడ నవంబర్ 12(విజయ క్రాంతి): అనంతగిరిలో అయ్యప్ప సన్నిధిలో  ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 37,వ రోజు గురువారం  సుమారుగా 650  మందికీ పైగా స్వాములు అన్నప్రసాదం స్వీకరించినారు, దాతలుగా మహారాజపోశకుల తొ పాటుగా తేల్లూరి తిరుపతి రెడ్డి - ఈశ్వరమ్మ  దంపతులు,వారి కుమారుడు శ్రీనివాసరెడ్డి గార్లు వ్యవహారించినారు.

కార్యక్రమం లో, ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య, అఖిలభారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు అర్వపల్లి సత్యనారాయణ,డేగ కొండయ్య యత్తపు యస్వంత్, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, ఈదుల యాదగిరి , అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు