దుర్గ దేవి వద్ద చండీ యాగం

14-10-2026 | 10:49pm

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని దుర్గాదేవి(Durga Devi Temple) వద్ద బుధవారం చండీ యాగాన్ని(Chandi Yagam) నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన కస్తూరి విశ్వనాద్, కస్తూరి శ్రీధర్, కస్తూరి శ్రీకాంత్, కస్తూరి మధుకర్ జంటలు హోమం వద్ద పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మీద పండితులు పండరి ఆధ్వర్యంలో చండీ యజ్ఞం కొనసాగింది. కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు