వర్తక సంఘం ఆధ్వర్యంలోగణనాథుని నిమజ్జనం

21-09-2026 | 03:22pm

బోథ్. సెప్టెంబర్ 21 ( విజయక్రాంతి) మండల కేంద్రంలో వర్తక సంఘం(Trade association) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన కార్యక్రమం సోమవారం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. మండల కేంద్రంలోని వ్యాపార వర్గాల వారందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీజే లకు దూరంగా ఉండి బ్యాండ్ డప్పు చప్పులతో నిమజ్జనం గావించారు. ప్రధాన వీధుల గుండా కొనసాగిన శోభాయాత్ర కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు