మహాకాళి ఆలయం వద్ద భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం

23-10-2026 | 06:46pm

బేల అక్టోబర్ 23 (విజయక్రాంతి): బేలలోని మహాకాళి మాత ఆలయం(Mahakali Mata Temple) వద్ద భక్తిశ్రద్ధలతో(devotional) మహా అన్నదాన కార్యక్రమాన్ని(Food distribution program) నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు(devotees) అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మహాకాళి మాత ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు