గణనాథునికి ప్రత్యేక పూజలు

26-09-2026 | 10:45pm

బోథ్. సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి): మండల కేంద్రంలోని చైతన్య యూత్(Chaitanya Youth) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని వద్ద శనివారం నిమజ్జనం పూజా కార్యక్రమాన్ని(Vinayaka immersion puja ceremony) నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై పురుషోత్తం(SI Purushotham) పంచాయతీ కార్యదర్శి అశోక్ లతో కలిసి పూజా కార్యక్రమాల నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు మెరుగు భోజన్న ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ కాంగ్రెస్ నాయకులు భారీ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు