అదిలాబాదు రిమ్స్‌కి మహిళ ఎమ్మెల్యేల
23-09-2026 | 01:25pm
బోథ్.సెప్టెంబర్ 23 ( విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రి(RIMS Hospital)లో జరిగిన సంఘటనలు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడంతోపాటు ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆసిఫాబాద్(Satyavathi Rathod), ఎమ్మెల్యే కోవలక్ష్మి లతోపాటు తుల ఉమాలు రావడం జరిగింది. రిమ్స్ ఆస్పత్రికి వెళుతూ మార్గమధ్యంలో ఉన్న స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ ఇంటికి చేరుకున్నారు. సంఘటనకు గల కారణాలను ఎమ్మెల్యేను అడిగి తెలుసుకుని ఆదిలాబాద్ కు బయలుదేరారు.