టాటా ఈవీలపై దసరా ధమాకా

08-10-2026 | 05:19pm

దసరా సందర్భంగా టాటా మోటార్స్ ఈవీ మోడళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అక్టోబర్‌ 2026లో కర్వ్‌ ఈవీపై గరిష్ఠంగా రూ.3.35 లక్షలు, హారియర్‌ ఈవీపై రూ.2.75 లక్షలు, పంచ్‌, టియాగో ఈవీ పాత మోడళ్లపై రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. నెక్సాన్‌ ఈవీపై రూ.45 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఆఫర్లు అక్టోబర్‌ నెలంతా కొనసాగనున్నాయి. 

మరిన్ని వార్తలు