అటవీశాఖ తరపున విద్యార్థులకు మొక్కలు పంపిణీ

08-10-2026 | 07:01pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 8 (విజయ క్రాంతి):వైల్డ్ లైఫ్ విక్లో (Wildlife Wicklow)భాగంగా మాల్తుమ్మెద గ్రామంలోనీ హై స్కూల్ విద్యార్థులకు అటవీ శాఖ(Forest Department) తరపున ప్రతి ఒక్కరికి రెండు వేప చెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇచ్చిన ప్రతి మొక్కను నాటి నీళ్లు పోసి సంరక్షించాలని తెలిపారు.

మొక్కలు వల్లనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, మొక్కలను నరకయ్యకూడదని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాఘవేంద్రరావు,ఎఫ్ఆర్వో  వాసుదేవ్,గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు