బీసీ కులగణన చేపట్టాలి: తీన్మార్ మల్లన్న

10-09-2026 | 05:05am

జనగణనలో బీసీ కులగణన చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) కోరారు. బీసీ కులగణన చేపట్టకపోతే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీలు మరో పదేళ్ల పాటు వెనకబడి పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ ప్రతిపాదనను కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలన్నారు.

మరిన్ని వార్తలు