ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల వేగవంతం పెంచాలి: ఎంపీడీవో నిశాంత్

08-09-2026 | 08:22pm

మహా ముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాముత్తారం మండలంలోని మాదారం గ్రామపంచాయితిలో మండల అభివృద్ధి అధికారి బి.నిశాంత్ , మంగళవారం మండల అభివృద్ధి అధికారి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులతో మాట్లాడుడుతూ లబ్ధిదారు ఇళ్లను త్వరత గతిన పూర్తి చేసుకోవాలని స్లాబ్, ఇతర పనులను పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమములో పిసిసి మెంబర్ బెలకొండ కృష్ణయ్య, ఎంపీడీఓ  మాదారం సర్పంచ్  బెల్లంకొండ లక్ష్మి, హోసింగ్ ఏఇ చందన,గ్రామా కార్యదర్శి రజనీష్, వార్డు సభ్యులు బెల్లంకొండ బొందయ్య, పొలం రమ, గ్రామ ప్రజలు పాల్గొనడం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు