శాసన మండలి ప్రాంగణంలో గందరగోళం
08-09-2026 | 07:01pm
హైదరాబాద్: శాసన మండలి ప్రాంగణం(Legislative Council premises)లో గందరగోళం నెలకొంది. మీడియా పాయింట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(BRS MLC Tata Madhu) మాట్లాడకుండా మార్షల్స్ అడ్డుకుని లాక్కెళ్లారు. శాసనమండలి నుంచి సస్పెన్షన్ వేటు పడినందున ప్రాంగణంలో మాట్లాడవద్దని అధికారులు పేర్కొన్నారు. తాతా మధును అదుపులోకి తీసుకుని మార్షల్స్ అధికారులు వ్యానులో తరిలించారు.