ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

26-09-2026 | 04:45pm

రామారెడ్డి, సెప్టెంబర్‌ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) రామారెడ్డి మండలం పోసానిపేట్‌ గ్రామంలో చాకలి ఐలమ్మ(Chakali Ilamma) నూతన విగ్రహావిష్కరణతో పాటు జయంతి వేడుకలను(Birthday celebrations) శనివారం ఘనంగా నిర్వహించారు. నూతన విగ్రహాన్ని మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి(Former MPP Nareddy Dasarath Reddy) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ప్రశాంత్‌కుమార్‌, గ్రామ సర్పంచ్‌ సుద్దాల లింగం, గిరెడ్డి మహేందర్‌రెడ్డి, తిరుపతి, సత్యమ్మ, సాయిలు, బండి పోచయ్య, స్వరూప, రాజమణి, టంకరి రాజేందర్‌, ధార రాకేష్‌, రజక సంఘ ప్రతినిధులు, చాకలి నరేందర్‌, చాకలి నర్సింలు, సాయిలు, ఇస్త్రీ సాయిలు, బాలాశయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు