శ్రీరాములపల్లె లో విఘ్నేశ్వర నిమజ్జన వేడుకలు

23-09-2026 | 09:46pm

కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి మండలం(Kothapalli Mandal) శ్రీరాములపల్లె గ్రామంలో విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలు(Vigneswara Swamy Navratri Festival) ఘనంగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజించి బుదవారం రోజున సంప్రదాయ బద్దంగా నిమజ్జన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, మహిళలు,భక్తుజన సందోహం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు