సరస్వతి దేవి రూపం లో దర్శనం ఇచ్చిన దుర్గాభవాని అమ్మ వారు

16-10-2026 | 10:21pm

ముదిగొండ,విజయక్రాంతి. అక్టోబర్ 16: మండల కేంద్రం లోని చెన్నకేశవ ఆలయం(Chennakeshava Temple) లో దుర్గాభవాని అమ్మ వారి ని సరస్వతి దేవి రూపం లో భక్తులు(Devotees) అలంకరించారు. ఎంతో భక్తి శ్రద్దలతో(Devotion) అమ్మ వారిని పూజించడం జరిగింది. అనంతరం భక్తులు తీర్ధ ప్రసాదలను స్వీకరించారు.

మరిన్ని వార్తలు