ఆత్మీయతకు చిరునామా..బంధాల పరిమళం

11-10-2026 | 08:43am

ఖమ్మం, (విజయక్రాంతి): వరంగల్ మాజీ ఎంపీ, తన సమీప బంధువు రామసహాయం సురేందర్‌రెడ్డికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు (Birthday Wishes) తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఖమ్మం నగరంలోని సురేందర్‌రెడ్డి నివాసానికి మంత్రి పొంగులేటి వెళ్లారు. తన వియ్యంకుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి సురేందర్‌రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం (Bouquet) అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు