ప్రజావాణి రద్దు

24-10-2026 | 08:45pm

మీ సేవ  ద్వారా  దరఖాస్తులకు అవకాశం 

కలెక్టర్‌ కె .హరిత

ఆసిఫాబాద్‌,(విజయక్రాంతి): కుమురం భీం 86వ వర్ధంతి(Kumuram Bheem 86th death anniversary)ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ కె.హరిత(Collector K. Haritha) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను మీ సేవ యాప్‌ ద్వారా సమర్పించుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు.

మరిన్ని వార్తలు