సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

23-11-2026 | 04:24pm

కాగజ్ నగర్, నవంబర్ 23 ( విజయ క్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీ(Kagaznagar Municipality) పరిధి లోని 8వ వార్డు ద్వారకా నగర్ కు చెందిన చిట్టంపల్లి సత్తమ్మ కు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును బిజెపి నాయకులు అందజేశారు. సోమవారం  ఆమె నివాసంలో  ప్రభుత్వం నుండి మంజురైన రు.13,500 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరభద్ర చారి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జల లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి చే రాల శ్రీనివాస్  లు పాల్గొన్నారు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు