CMRF చెక్కు అందజేత

18-10-2026 | 02:08pm

కాగజ్నగర్,అక్టోబర్ 18 (విజయక్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో బట్పల్లి గ్రామానికి చెందిన ఉమేనా పరహాన్ కుటుంబీకులకు ముఖ్యమంత్రి  సహాయనిది చెక్కును(CM Relief Check) సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(MLA Harish Babu ) అందజేశారు. ఆదివారం కాగజ్ నగర్  పట్టణంలోని  ఎమ్మెల్యే నివాసంలో బాధితురాలు ఉమేనా  పరహాన్  కు మంజూరైన రు. 1.10 లక్షల  ఎల్ వో సి అందజేశారు. ఉమెన పరహన  హైదరాబాదులో నీ నిమ్స్ హాస్పిటల్ లో కిడ్నీ సంబంధిత  వ్యాధికి సంబంధించి వైద్యం కోసం ఈ సహాయం  మంజూరు అయింది.

మరిన్ని వార్తలు