అనంతపురం జిల్లా ఉల్లికల్లులో ఉద్రిక్తత

29-11-2026 | 11:40am

అనంతపురం: జిల్లా పరిధిలోని ఉల్లికల్లు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు (Tension) నెలకొన్నాయి. ఓ వర్గం వారు దొంగ ఓట్లు (Fake Votes) వేస్తున్నారంటూ మరో వర్గంపై ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ (Clash) చోటుచేసుకుంది. పరస్పరం దాడులకు (Attack) దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు