హాట్టహాసంగా జిల్లాస్థాయి భజన పోటీలు
14-10-2026 | 10:43pm
రాజాపూర్: మండలంలోని చొక్కంపేట గ్రామం(Chokkampeta village)లో శ్రీ స్వయంభు లక్ష్మి సమేత తిరుమలనాథ స్వామి(Sri Swayambhu Lakshmi Sametha Tirumalanatha Swamy) ఆలయ పున ప్రతిష్ట ఉత్సవాల భాగంగా బుధవారం జిల్లాస్థాయి హరినామ సంకీర్తన భజన పోటీ(District-level Harinaama Sankeertana Bhajana competitions)లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈభజన పోటీలను చించొడ్ అభిమన్యు రెడ్డి ప్రారంభించారు. గెలుపొందిన భజన మండలికి నగదు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు,నిర్వాహకులు తెలిపారు.