భూ తగదాలతో మహిళ హత్య

02-11-2026 | 11:46pm

కోయిలకొండ నవంబర్ 2 న్యూస్ విజయ క్రాంతి: కోయిలకొండ  మండల కేంద్రంలో చింతల్ తండ గ్రామంలో(Chintal Thanda Village) మహిళ దారుణ హత్యకు(Woman murdered) గురయ్యారు వివరాల ప్రకారం చింతల్ తండా గ్రామానికి చెందిన కాట్రావత్  సునీత w/o బలరాం వయసు 26 సంవత్సరాలు కులం ఎస్సీ లంబాడ వృత్తి కూలి గ్రామం చింతల్ తండా గత పది సంవత్సరాల కింద ఓబులేపల్లి తండా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సున్నితతో వివాహం  జరిగింది.

గత నెల కింద ఒక ఎకరం నర వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నది అది ఓర్వ లేక తన బావలు అయిన పాండు నాయక్. మంగ నాయక్. మాణిక్ నాయక్. తోటి యారాలు పార్వతి భూమి మాకే చెందాలని నీవు ఇక్కడ ఉండొద్దని ఈరోజు దాడి చేసి చంపేయడం జరిగింది దాడికి పాల్పడిన వ వారు పరార్ లో ఉన్నారని త్వరలోనే పట్టుకొని చట్టపకరం శిక్షిస్తామని దోషులు ఎంతటి వారినైనా  కఠినంగా శిక్షిస్తామనికోయిలకొండ ఎస్సై నాగరాజు. తెలిపారు.


మరిన్ని వార్తలు