బీజేపీ రక్తదానశిబిరం..
బెల్లంపల్లి: నరేంద్ర మోడీ(Narendra Modi) 25 సంవత్సరాల పరిపాలన విజయవంతమైన సందర్భంగా పట్టణంలోని తాపీ మేస్త్రి సంఘం() భవంలో నిర్వహించిన రక్తదాన శిబిరానీకి భారీగా స్పందన లభించింది. రక్త దాతలకు(blood donors) బీ జేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి సరిపికెట్లు అందేశారు.
ఈ కార్య్రమలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకట కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు రాచర్ల సంతోష్ కుమార్, వైద్య శ్రీధర్ నిర్మల్ జిల్లా మహిళా మోర్చా ఇన్చార్జ్ప నల్లుల సంగీత, పులగం తిరుపతి, ధార కళ్యాణి, సూరం సంపత్ బెల్లంపల్లి మండల అధ్యక్షులు రాజ్ కుమార్ నేన్నెల మండల అధ్యక్షుడు అంగళి శేఖర్, నాయకులు మద్దెర్ల శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.