పంట గుంటను ఏర్పాటు చేసుకోవాలి

22-10-2026 | 07:39pm

చేగుంట: ప్రతి రైతు తమ వ్యవసాయ పొలంలో పంట గుంటను (ఫామ్ పండు) నిర్మించుకోవాలని జిల్లా డిఆర్డిఓ శ్రీనివాసరావు,  ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో అన్నారు, అనంతరం పట్టణ కేంద్రం లో నూతనంగా నిర్మిస్తున్న మహిళ భవనాన్ని ,  చిన్న శివునూరు గ్రామపంచాయతీలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కోసం నిర్మిస్తున్న  ఫాం పండు నిర్మణాన్ని ఎంపీడీఓ తో కలిసి పరిశీలించారు,ఈ కార్యక్రమం లో ఎంపీడీవో  చిన్నారెడ్డి, ఎంపీ ఓ ప్రకాష్,ఏపీవో శ్వేత,ఏపిఎం దుర్గాప్రసాద్,పంచాయతీ కార్యదర్శులు వెంకట్,శ్రీకాంత్ టి ఏ లు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు