వివాహ వేడుకల్లో పాల్గొన్న మీడియా మిత్రులు

26-11-2026 | 05:54pm

చేగుంట నవంబర్ 26,విజయక్రాంతి: దుబ్బాకలో జరిగిన వివాహ వేడుకల్లో(Wedding Celebrations) చేగుంట పట్టణానికి చెందిన మీడియా మిత్రుడు ప్రకాష్ వారి అన్న కుమారుడి వివాహానికి పలువురు మీడియా ప్రతినిధులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లొ మీడియా మిత్రులు మొహమ్మద్ ముజామిల్, అన్నం మహేష్, కొండి శ్రీనివాస్, దేవేందర్, మియాపూర్ రాజు తదితరులు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వదించారు..

మరిన్ని వార్తలు