ఘనపూర్ ఎస్సీ సెల్ చైర్మన్ గా సుధాకర్ నియామకం
తూప్రాన్ , అక్టోబర్ 16, (విజయక్రాంతి): తూప్రాన్ మండలం(Tupran Mandal) ఘనపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ చైర్మన్ గా సుధాకర్ ను రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఉమన్నగారి భాస్కర్ రెడ్డి ప్రోద్బలంతో నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండలం ఎస్సిసిఎల్ చైర్మన్ చెట్లపల్లి సుదర్శన్(Chetlapalli Sudarshan), తూప్రాన్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాలు గౌడ్, మాజీ ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేశ్, బంజ శ్రీకాంత్, బజారు మహేష్ గౌడ్, భాగీ శ్రీను, సొల్లుగారి రవి, కుంట సత్తయ్య, కుమ్మరి హరికృష్ణ, వడ్డీ బిక్షపతి, ఆకుల నర్సింలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.