ఇస్లాంపూర్ లో చెత్త బుట్టల పంపిణీ
16-10-2026 | 09:52pm
తూప్రాన్, అక్టోబర్ 16, (విజయక్రాంతి): తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో(Islampur Village) చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం(Trash bin distribution program) గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి పంచడం జరిగింది. ఇచ్చిన చెట్ట బుట్టలను సక్రమంగా ఉపయోగించుకోవాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని సూచనలు ఇచ్చారు. ఇందులో గ్రామ సెక్రెటరీ(Village Secretary) కల్పన, పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులు, ఉన్నారు.