శ్రీ దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకున్న

11-10-2026 | 07:51pm

 జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఘట్ కేసర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : శ్రీ దేవి శరన్నవరాత్రులలో(Sri Devi Sharanavaratri) భాగంగా ఆదివారం ఎదులాబాద్ లో మాజీ ఉప మాజీ సర్పంచ్ అకిటి సుధాకర్ రెడ్డి(Akiti Sudhakar Reddy) ఆహ్వానం మేరకు శ్రీ ద్విశక్తి మాత ఆలయంలో, జై దుర్గభవాని యూత్ అసోసియేషన్  నిర్వాహకులు బింగి యుగేందర్ గౌడ్  ఆహ్వానం మేరకు రైన్ గూడెం వద్ద ప్రతిష్టించిన అమ్మవారిని మేడ్చల్  జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈకార్యక్రమంలో ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామల అమరేందర్,  నాయకులు గాయరు విశ్వనాధం, మాజీ ఎంపిటిసి గట్టగల్ల రవి, నాయకులు మెట్టు నర్సింహా, బింగి రాజేందర్ గౌడ్, ననావత్ సురేష్ నాయక్, మేకల మహేష్, పూల మహేష్, సురేష్ యాదవ్, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు