ప్రజలకు జిల్లా కలెక్టర్ విజయదశమి శుభాకాంక్షలు

19-10-2026 | 09:24pm

ములుగు,(విజయక్రాంతి): చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పర్వదినం జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు(Collector Borkhade Hemant Sahadev Rao) ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, ఐకమత్యం మరింత బలపడాలని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు