నార్కట్‌పల్లి నూతన ఎస్సైగా సీహెచ్. వెంకటేశ్వర్లు

30-10-2026 | 08:48pm

చిట్యాల, అక్టోబర్ 30 : నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌(Narketpally Police Station) నూతన ఎస్సైగా సీహెచ్. వెంకటేశ్వర్లు(Ch. Venkateswarlu as Sub-Inspector (SI)) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు