గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

18-09-2026 | 02:00pm

హైదరాబాద్: గోదావరి పుష్కరాలపై(Godavari Pushkaralu) కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల సన్నద్దత, ఘాట్ల నిర్మాణం, రవాణా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

మరిన్ని వార్తలు