సాంగ్వి లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

25-09-2026 | 02:51pm

బోథ్. సెప్టెంబర్ 25 ( విజయ క్రాంతి) మండలంలోని సాంగ్వి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని(Farmer Registration Program) నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ వాజిద్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆవశ్యత గురించి రైతుల వివరించారు. ప్రతి రైతు పంటను విక్రయించుకునేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. లేకుంటే పంట విక్రయం సందర్భంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంద ని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు