పెరిగిన బంగారం, వెండి ధరలు

16-09-2026 | 02:36pm

న్యూఢిల్లీ: అంతర్జాతీయ బులియన్ మార్కెట్ల(International Bullion Market)లో లాభాల నేపథ్యంలో బుధవారం భారతదేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (Multi Commodity Exchange)లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,51,752 వద్ద ట్రేడవుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్(Gold Futures) రూ. 1,291 వరకు పెరిగి, 10 గ్రాములకు రూ. 1,52,100 కు చేరుకున్నాయి. MCXలో డిసెంబర్ డెలివరీకి వెండి ధర కిలోకు రూ. 2,34,999 వద్ద ఉంది. ఇది రూ. 3,870 పెరిగి కిలోకు రూ. 2,35,988 గరిష్ట స్థాయికి చేరుకుంది.

మరిన్ని వార్తలు