పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

01-10-2026 | 10:10pm

కోయిలకొండ  అక్టోబర్ 1 న్యూస్ విజయక్రాంతి: కోయిలకొండ  మండలంలో శేరి వెంకటపూర్ గ్రామంలో డ్రైనేజీ కాలువలను పూడికే తీతివేత కార్యక్రమం(Pudike removal program) ఈరోజు జరిగింది గ్రామ సర్పంచ్ రాజేష్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని రోడ్లు వీధులను ప్రతిరోజు నా ఇల్లు నా ఊరు అని అందరూ ఆలోచించినప్పుడే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని గ్రామ సర్పంచ్ తెలిపారు గ్రామ ప్రజలందరూ  ప్రతిరోజు పొడి చెత్త తడిచేత వేరు చేసి  గ్రామపంచాయతీ కార్మికులకు అందించాలని అప్పుడే గ్రామపంచాయతీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని    గ్రామ సర్పంచ్  రాజేష్ గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది

మరిన్ని వార్తలు