డార్విన్‌లో కృష్ణ ష్టమి వేడుకలు
04-09-2026 | 12:16pm
ముకరంపుర, సెప్టెంబర్04 (విజయక్రాంతి):గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) వేడుకలు నిర్వహించారు. చిగురుమామిడి(chigurumamidi)లోని డార్విన్ పాఠశాల(Darwin School)లో విద్యార్థులు గోపికలు, శ్రీకృష్ణుని వేషధారణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.






