మాగనూరు మండలంలో పర్యటించిన ఎంపీ డీకే అరుణమ్మ

10-09-2026 | 12:28am

మాగనూరు(విజయక్రాంతి): మండలంలోని నేరడ్గం శ్రీ పంచమ సిద్దలింగేశ్వర ఆలయం(Neradgam Sri Panchama Siddalingeshwara Temple)లో 10 లక్షల రూపాయల తో నిర్మించానున్న కామన్ షెడ్ మంటపం నకు బుధవారం ఎంపీ డీకే అరుణమ్మ(MP DK Arunamma), మఠం పిఠధిపతి పంచమ సిద్ధలింగ మహాస్వామితో కలసి భూమి పూజ చేశారు.  ఈ సందర్బంగా  ఆమె మాట్లాడుతూ... ఈ ప్రాంతం అభివృద్ధి కోసం శ్రాయ శక్తుల కృషి చేస్తామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో  సర్పంచ్ దాసరి వెంకటమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి, రాష్ట్ర నాయకులు రతంగ్ పాండు రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి శ్యాం సుందర్ గౌడ్, జయానంద్ రెడ్డి, విద్య సాగర్,నల్లే నర్సప్ప, మల్లేష్, కనక రాజ్,నర్సింహా రెడ్డి,మంజునాథ్,తిమ్మప్ప, రాఘవేంద్ర,సుమంత్, బ్రహ్మనంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,

మరిన్ని వార్తలు