రీఛార్జ్ భారం తగ్గేలా కొత్త రూల్స్

27-09-2026 | 03:27pm

ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల(Prepaid mobile users)కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 28 రోజుల రీఛార్జ్‌ల(Recharges)కే పరిమితం కాకుండా 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.డేటా అవసరం లేని వినియోగదారుల కోసం వాయిస్, SMS మాత్రమే ఉండే ప్లాన్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్ఢా వెల్లడించారు. తాను పార్లమెంట్‌లో లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించిందని చెబుతూ వీడియో విడుదల చేశారు.మొత్తానికి.. మొబైల్ రీఛార్జ్ విషయంలో యూజర్లకు మరిన్ని ఆప్షన్లు రాబోతున్నాయన్నమాట!


మరిన్ని వార్తలు