12 గంటల వరకు రెండు బాక్స్ లతో డీజే లకు అనుమతి

25-09-2026 | 02:54pm

బోథ్. సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి) గణేష్ నిమజ్జన కార్యక్రమం(Ganesh immersion ceremony) నిబంధనల ప్రకారం జరుపుకోవాలని సిఐ గురుస్వామి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సోనాల మండల కేంద్రంలో నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రాత్రి 12 గంటల వరకు రెండు బాక్స్ లతో డీజే కు అనుమతి ఉంటుందన్నారు. ఆ తర్వాత డీజే లను వినియోగిస్తే కేసులు తప్ప ఉన్నారు. రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని లేకుంటే కేసులు తప్ప అన్నారు.

మరిన్ని వార్తలు