ఎల్లారెడ్డిలో భారీ ర్యాలీ

05-10-2026 | 11:59pm

ఎల్లారెడ్డి అక్టోబర్ 5 (విజయక్రాంతి): మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా తెలిపారు. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్(MLA Madanmohan) కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆలె మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఓట్ బచావో దేశ్ బచావో, కార్యక్రమంపై భారీ ర్యాలీ నిర్వహించినట్లు ర్యాలీలో శాసనసభ్యులు మదన్మోహన్ పాల్గొననున్నట్లు ఎక్కువ అయినా తెలిపారు. భారీ ర్యాలీకి ఎల్లారెడ్డి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు