గ్రామస్తులకు ఊరట

26-09-2026 | 10:00pm

చేగుంట,(విజయక్రాంతి): పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల(smart ration cards)ను అందజేస్తోందని   చేగుంట మండల పరిదిలోని చందాయిపేట్ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా(Sarpanch Maheshwari Saibaba) తెలిపారు. శనివారం గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగేష్ గుప్తా, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, జీపీఓ రత్నకుమారి, డీలర్ తడసిన మాణిక్యం రెడ్డీ, వార్డ్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు