విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు

22-09-2026 | 07:05pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ పరిధి అన్నోజిగూడలోని సూర్యయూత్ 30 సంవత్సరల నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం వినాయకునికి నిర్వహించిన ప్రత్యేక పూజలో  జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి (Jangaon MLA Palla Rajeshwar Reddy)ముఖ్య అతిథిగా పాల్గొని గణేశుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. 

ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బెజ్జంకి హరిప్రసాద్ రావు, రాష్ట్ర గిరిజన నాయకులు జితేందర్ నాయక్, సూర్య యూత్ అధ్యక్షులు బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యదర్శి యాంజాల శివ గౌడ్, నాయకులు అబ్బవతిని నర్సింహా, రాధారం శ్రీశైలం, రామనందం, కొమ్ముల ప్రశాంత్ జైపాల్, రఘురాం, సంతోష్ నాయక్, లక్ష్మణ్ యాదవ్, రాఘవేందర్, తిలక్ నాయక్, గాంధారి నవీన్, మహీందార్ నాయక్ ప్రశాంత్, మురళి, విశ్వ ముదిరాజ్ నాగరాజు, శాండీ గౌడ్, యూత్ సభ్యులు వివిధ యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు