ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై చర్యలు తీసుకోండి

09-09-2026 | 12:32am

బోథ్,(విజయక్రాంతి): ఎమ్మెల్యే వీరపల్లి శంకర్(MLA Veerapalli Shankar) కేసీఆర్ మరణాన్ని కోరుతూ చేసిన వాక్యాల పట్ల బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నాయకులు బగ్గుమన్నారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు సభ్య సమాజాన్ని సిగ్గుపడే విధంగా ఉన్నాయన్నారు. తక్షణమే ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులుఫిర్యాదు చేయడం జరిగింది.

మరిన్ని వార్తలు