మందు బోగుడ గ్రామంలో చేయూత పెన్షన్ల పరిశీలన

25-09-2026 | 02:59pm

బోథ్. సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి) మండలంలోని మందబొగుడ గ్రామంలో చేయూత  పెన్షన్ల(Cheyutha pensions) పరిశీలన జరిగింది. మండల వ్యవసాయ అధికారి రవితేజ గ్రామంలో దరఖాస్తు దారుల జాబితా లో ఉన్న దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఆయన వెంట గ్రామ కార్యదర్శి షకీలా మాతోపాటు సర్పంచ్ జాదవ్ బాబూలాల్ ఉన్నారు.

మరిన్ని వార్తలు