యువత శ్రమదానం చేయాలి

01-10-2026 | 07:56pm

సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు

కోదాడ అక్టోబర్ 1 ( విజయ క్రాంతి):యువత శ్రమదానం చేయాలని సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు(Sarpanch Polampalli Kuthumbarao) అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత హై సేవా కార్యక్రమంలో భాగంగా యువత నెలలో ఒకరోజు శ్రమదానం చేయాలని కోరారు. ఐదో వార్డ్ లో శ్రమధానంలో భాగంగా వీధి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెల ప్రసాదరావు పంచాయతీ కార్యదర్శి కొల్లు నాగలక్ష్మి గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు