నాయకుల పరామర్శ
21-10-2026 | 07:17pm
కుబీర్ (విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంలో బొప్ప గంగూబాయి మృతిచెందగా వారి కుటుంబానికి ముధోల్ నియోజకవర్గం(Mudhol Constituency) సమన్వయ సమితి సభ్యులు dr. కిరణ్ కొమ్రేవర్ పరామర్శించారు. కుభీర్ మండలంలోని డోడర్న పాట గ్రామానికి చెందిన అంజన్న బాయి మృతిచెందగా వారిని పరామర్శించారు. వారి వెంబడి ఎన్నిల అనిల్, డాక్టర్ పోశెట్టి, దొంతులదత్తు, పోగుల లింగన్న, డాక్టర్ దత్తు సింగ్, హనుమండ్లు, అలీమ్ పాల్గొన్నారు.